మీ పూజా సంకల్పం - మా యొక్క బాధ్యత


మా సేవలు:
మీ పూజా సౌకర్యాన్ని బుక్ చేసుకోండి.
Book your spiritual service.

ఇక్కడ ప్రతి పూజా కార్యక్రమం సకల సౌకర్యాలతో, శాస్త్రోక్తంగా నిర్వహించబడును.
_______________________________
ఇది వెబ్‌సైట్ కాదు,
మీ పూజా సంకల్పానికి ధర్మబద్ధమైన ఆయుధం!
మీరు బుక్ చేసుకున్న ప్రతి పూజను శాస్త్రోక్తంగా,సాంప్రదాయబద్ధంగా, వేదాలను అధ్యయనం చేసిన అనుభవజ్ఞులైన పండితులచే నిర్వహించబడుతుంది.
మీ సంకల్పానికి తగిన పూజలు, సేవలు అన్నీ ఒక్క చోటే క్రింద ఇచ్చినవాటిలో మీకు అవసరమైనవి ఎంచుకోండి.




అన్ని పూజా కార్యక్రమాలు వేదాన్ని అధ్యయనం చేసిన బ్రాహ్మణోత్తములచే మాత్రమే నిర్వహించబడును. మీ ఆధ్యాత్మిక అవసరాలను తీర్చడానికి మేము ఇక్కడ ఉన్నాము.
మా దృష్టి మరియు లక్ష్యం
అన్ని పూజా కార్యక్రమాలు వేదాన్ని అధ్యయనం చేసిన బ్రాహ్మణోత్తములచే మాత్రమే నిర్వహించబడును. మీ ఆధ్యాత్మిక అవసరాలను తీర్చడానికి మేము ఇక్కడ ఉన్నాము.
మా దృష్టి మరియు లక్ష్యం
ఇది వెబ్‌సైట్ కాదు…
మీ పూజా సంకల్పానికి ధర్మబద్ధమైన ఆయుధం!
పూజ సంకల్పానికి ప్రాణం పోసే ఆధ్యాత్మిక శక్తి కేంద్రం!
మీ సంకల్పానికి మా శ్రద్ధ, శుద్ధత, సంప్రదాయం అన్నింటినీ ఏకమయ్యే విశ్వసనీయ సేవా వేదిక
సంప్రదించండి:
విష్ణు ఆచార్య గారు – 8179960741
|| ఒక్క క్లిక్ తో మాకు మీ పూజ బాధ్యత ||
గమనిక
పూర్తి పూజ సామగ్రితో రాబడును
ధర్మం కోసం మీ సంకల్పం — Dharmasankalpam.in”
“Book Not Just a Pooja, But a Blessing – Only on Dharmasankalpam.in”
“Why Choose Us?”
AND
“Our Dharma Commitment”
🙏 మా వాగ్దానం — స్వయంగా, శాస్త్రోక్తంగా
ఈ రోజుల్లో పూజలు బుక్ చేస్తే, ఎవరో పూజారి వస్తారు. కానీ ధర్మసంకల్పం.ఇన్ వద్ద,
మీరు బుక్ చేసిన ప్రతి పూజకు మేమే — Āgama Śāstra Paṇḍitulu — స్వయంగా వస్తాం.
🌸 ఎందుకంటే మీ ఇంటి పూజను మేము పెద్ద ప్రాముఖ్యతతో, ధర్మబద్ధతతో చూసుకుంటాం.
🌸 ఇది మా కోసం పని కాదు, పరమోన్నతమైన కర్తవ్య బోధ.
🔔 మంత్రోచ్చారణ, ఆలయసామాన్యాలు, పూజా విధానం — అన్నీ శుద్ధంగా, శాస్త్రోక్తంగా, సంప్రదాయబద్ధంగా.
📿 మీ ఇంటికి స్వయంగా మేమే వచ్చి పూజ చేస్తాం — ఎందుకంటే ఇది మీ శాంతికి మా సంకల్పం